ఉప్పాడ మత్స్యకారులకు ముగిసిన శిక్షణ

ఉప్పాడ మత్స్యకారులకు ముగిసిన శిక్షణ

AP: కేరళ, తమిళనాడులో ఉప్పాడ మత్స్యకారులకు శిక్షణ ముగిసింది. మత్స్య సంపదతో సుస్థిర ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తమిళనాట కేజ్ కల్చర్, రిఫ్ కల్చర్, ఆధునిక మార్కెటింగ్‌పై వారికి శిక్షణ కల్పించారు. అలాగే, కేరళలో మోడల్ ఫిషింగ్ హార్బర్, ఆధునిక వలల తయారీపై అధ్యయనం చేయనుంది. డిప్యూటీ సీఎం పవన్ చొరవతో ఉప్పాడ మత్స్యకారులకు శిక్షణ కల్పిస్తున్నారు.