VIDEO: నిర్లక్ష్యానికి గురైన.. క్రీడా ప్రాంగణాలు
BHPL: గత BRS ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసిన తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ఇప్పుడు పాడుబడ్డాయి. భూపాలపల్లి జిల్లాలోని ఈ ప్రాంగణాలు నిర్వహణ లేక నిర్వీర్యమైపోయాయి. క్రీడాకారులకు ఉపయోగపడాల్సిన గ్రౌండ్‌ల చక్కదిద్దకుండానే వదిలేయబడ్డాయి. ఈ పరిస్థితి క్రీడాభిమానులను నిరాశపరుస్తోంది. అధికారులు త్వరగా మరమ్మత్తు పనులు చేపట్టాలని కోరారు.