'ధాన్యం తరలింపులో ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు'

'ధాన్యం తరలింపులో ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు'

SRCL: కొనుగోలు కేంద్రాలలో కోనుగోలు చేసిన ధాన్యం తరలింపులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలనీ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 244 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.