'టీడీపీ కుటుంబాలకు అండగా ఉంటాం'

'టీడీపీ కుటుంబాలకు అండగా ఉంటాం'

KRNL: టీడీపీ కుటుంబాలకు ఎలాంటి అన్యాయం జరిగినా, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా అండగా ఉంటామని  కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, KDCCB ఛైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం కే.సింగవరం గ్రామానికి విచ్చేసి ఇటీవల హత్యకు గురైన మల్లికార్జున నివాసంలో కుటుంబీకులను ఓదార్చి సంతాపం వ్యక్తం చేసి దైర్యంగా ఉండాలని వారు సూచించారు.