ఘనంగా నరసింహస్వామి ఉత్సవాలు

SRCL: ధర్మపురి క్షేత్రంలో జరిగే శ్రీ నరసింహ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం వేదంపండితులు, అర్చకులు స్వామి వారలకు చందనోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్వామి వారిని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.