మాజీ ప్రధాని పరిస్థితి విషమం

మాజీ ప్రధాని పరిస్థితి విషమం

బంగ్లా మాజీ ప్రధాని ఖలీదా జియా ఆరోగ్యం మరింత క్షిణించినట్లు తెలుస్తోంది. గత వారం ఛాతీ ఇన్ఫెక్షన్ గుండె, ఊపిరితిత్తులకు వ్యాపించడంతో ఆమె ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఖలీదా పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపినట్లు ఆ దేశ మీడియా తెలిపింది.