పోస్టల్ బ్యాలెట్‌లపై అధికారులకు శిక్షణ

పోస్టల్ బ్యాలెట్‌లపై అధికారులకు శిక్షణ

SRCL: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్‌పై తహసీల్దార్లు, ఎంపీవోలు, ఐసీడీఎస్ సూపర్ వైజర్లకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఇంఛార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్, ట్రైనర్లు పీపీటీ ద్వారా మంగళవారం శిక్షణ ఇచ్చారు. ఇంఛార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొనే వారికి పోస్టల్ బ్యాలెట్ అవకాశం ఉందన్నారు.