మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

CTR: మహిళలు పనిచేసే చోట ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తే వారిపై చర్యలు తీసుకోవడానికి ప్రత్యేక చట్టం ఉందని న్యాయమూర్తి S.ఆరీఫ తెలిపారు. బుధవారంపుంగనూరు పట్టణంలోని వెలుగు కార్యాలయంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. DVC, వరకట్న నిషేధం ఇలా వివిధ చట్టాల గురించి ఆమె వివరించారు.