'జనవాణి' కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నానాజీ

'జనవాణి' కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నానాజీ

KKD: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన 'జనవాణి' కార్యక్రమంలో ఎమ్మెల్యే పంతం నానాజీ పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆయన అర్జీలు స్వీకరించారు. వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, సత్వర పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.