వీఆర్వో ను నిలదీసిన రైతులు

వీఆర్వో ను నిలదీసిన రైతులు

ఎన్టీఆర్: ఇబ్రహీంపట్నం మూలపాడు త్రీలోచనాపురానికి చెందిన ఆళ్ల చిన్న రాములుకు చెందిన రెండు ఎకరాల 30 సెంట్ల భూమి వారికి తెలియకుండానే మరో వ్యక్తికి మారింది. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. తమ పత్రాలు ఉన్నా, పొలాన్ని తిరిగి ఇవ్వాలంటే లంచం అడుగుతున్నారని బాధిత రైతు ఆగ్రహం వ్యక్తం చేశాడు.