వేద విద్యార్థులకు అన్నవరం ఈవో పరామర్శ

KKD: అన్నవరం దేవస్థానంలో ఫుడ్ పాయిజన్ కారణంగా వేద విద్యార్థులు తుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి అన్నవరం ఈవో సుబ్బారావు తుని ఆసుపత్రికి చేరుకుని వేద విద్యార్థులను పరామర్శించారు. ఆరోగ్యం ఏ విధంగా ఉంది అన్న విషయంపై ఆరా తీశారు.