సోషల్ మీడియాకే BRS పరిమితం: మంత్రి వివేక్

సోషల్ మీడియాకే BRS పరిమితం: మంత్రి వివేక్

TG: కేటీఆర్ నాయకత్వంలో BRS వరుస ఎన్నికల్లో ఓటమి పాలైందని, ఆ పార్టీ ఉనికి కేవలం సోషల్ మీడియాకే పరిమితమైందని మంత్రి వివేక్ విమర్శించారు. క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి స్థానం లేదని ఎద్దేవా చేశారు. కవిత అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే, ఉపాధి హామీ పథకం నుండి మహాత్మా గాంధీ పేరు తొలగించడం కేంద్రం కుట్ర అని మండిపడ్డారు.