సర్జరీ ద్వారా వింత గొర్రె దూడ జననం

సర్జరీ ద్వారా వింత గొర్రె దూడ జననం

SKLM: సంతబొమ్మాళి మండలం ఉదయపురం గ్రామం కూస భీమారావుకి చెందిన నిండు చూడు గొర్రెకి శస్త్ర చికిత్స చేయగా వింత గొర్రె దూడ జన్మించింది. కురుడు పశువైద్యాధికారి డాక్టర్ లఖినేని కిరణ్ కుమార్ కోటబొమ్మాలిలో ప్రసవ వేదనతో బాధపడుతున్న గొర్రెకు శస్త్ర చికిత్స చేసి దూడను బయటకు తీశారు. రెండు మగ దూడలు కలసి ఒకే తలతో గొర్రె పుట్టింది.