పోలీస్ స్టేషన్లకు చేరిన ప్రశ్నపత్రాలు

పోలీస్ స్టేషన్లకు చేరిన ప్రశ్నపత్రాలు

NGKL: పదో తరగతి పరీక్ష ప్రశ్నపత్రాలు సోమవారం పోలీస్ స్టేషన్లకు చేరాయి. కల్వకుర్తి మండల విద్యాధికారి శంకర్ నాయక్ ఆధ్వర్యంలో కల్వకుర్తి, వెల్దండ, వంగూర్, చారకొండ, మండలాల్లో ఆయా పోలీస్ స్టేషన్లకు సంబంధిత పరీక్షల నిర్వహణ అధికారుల సమక్షంలో పదో తరగతి ప్రశ్నాపత్రాలను అందజేశారు. ఈనెల 14వ తేదీ నుంచి 15వ వరకు పరీక్షలు జరగనున్నాయి.