ఆశావర్కర్ల నూతన కమిటీ ఏర్పాటు

WNP: కొత్తకోట ఆశావర్కర్ల నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఎన్నుకున్నారు. అధ్యక్షురాలుగా రాణి, ఉపాధ్యక్షురాలుగా భాగ్యలక్ష్మి, కార్యదర్శిగా అప్పరాల మాధవి, కోశాధికారిగా రామాపురం మాధవి, సభ్యురాలులుగా షకీరా, ప్రమీల, ఇంద్రజ, సరోజమ్మ, రాములమ్మ, మణెమ్మ, తులసిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.