ఘనంగా కాన్షీరాం 92వ జయంతి వేడుకలు

ఘనంగా కాన్షీరాం 92వ జయంతి వేడుకలు

HNK: కాకతీయ యూనివర్సిటీలో ఆదివారం ధర్మ స్టూడెంట్స్ యూనియన్ (DSU) ఆధ్వర్యంలో బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు మాన్య శ్రీ కాన్షీరాం 92వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా DSU నేతలు కాన్షీరాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. DSU కన్వీనర్ ధర్మ మాట్లాడుతూ.. బహుజనుల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమని కొనియాడారు.