రేపటి నుంచి మంచినీటి సరఫరా నిలిపివేత
SRD: మిషన్ భగీరథ రిజర్వాయర్ల మరమ్మత్తుల కారణంగా సంగారెడ్డి మున్సిపాలిటీలో 28 నుంచి 30వ తేదీ వరకు మంచినీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి గురువారం తెలిపారు. మున్సిపాలిటీలోని 16 ట్యాంకుల నుంచి నేటి సరఫరా జరగుతుందని పేర్కొన్నారు. మున్సిపాలిటీలోని ప్రజలు ఈ విషయాని గమనించి సహకరించాలని కోరారు.