పలు సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే‌కు వినతి

పలు సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే‌కు వినతి

BDK: ఆళ్లపల్లి మండలం పాతూరు గ్రామపంచాయతీకి చెందిన మాజీ ప్రజాప్రతినిధులు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుని కలిసి వినతి పత్రం అందజేశారు. గ్రామంలోని అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుని కోరారు. సంబంధిత అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు.