ధాన్యం కొనుగోలు కేంద్రాన్నిప్రారంభించిన ఎమ్మెల్యే
BDK: చర్ల మండల గ్రామీణ నిరుపేద నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్నరకం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ప్రారంభించారు. రైతులు మండల అధికారులు, మండల నాయకులు సమన్వయంతో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. 'రైతే రాజు' అన్న నినాదంతో రైతు కష్టపడి పండించిన పంటను తీసుకోవాలని అన్నారు.