CMRF చెక్కును అందజేసిన ఎమ్మెల్యే

CMRF చెక్కును అందజేసిన ఎమ్మెల్యే

కృష్ణా: మొవ్వ మండలం పెడసనగల్లు గ్రామానికి చెందిన లలిత కుమార్ అనే మహిళకు రూ.1,41,25 CMRF చెక్కును ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా బుధవారం అందజేశారు. ప్రజలకు అవసర సమయంలో తోడుగా ఉండేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, వైద్య అవసరాల కోసం సీఎంఆర్ఎఫ్ ఎంతో సహాయం అందిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.