బదిలీపై వెళుతున్న ఉపాధ్యాయునీ రాణి‌కు ఘన సన్మానం

బదిలీపై వెళుతున్న ఉపాధ్యాయునీ రాణి‌కు ఘన సన్మానం

KMM: లక్ష్మీదేవిపల్లి మండలం ఎంపీపీఎస్ ఉయ్యాలబాడవ పాఠశాల నుండి బదిలీపై వెళుతున్న ఉపాధ్యాయునీ చందావత్ రాణినీ పాఠశాల ఉపాధ్యాయులు గ్రామస్తులు పూర్వ విద్యార్థులు ఆధ్వర్యంలో ఆత్మీయ వీడ్కోలు సన్మాన కార్యక్రమాన్ని పాఠశాల హెచ్ఎం ఆనందరావు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఆమె చేసిన సేవలను స్థానికులు కొనియాడారు.