ఉపాధి హామీ పథకంలో వేతనం పెంచాలి: కలెక్టర్

ఉపాధి హామీ పథకంలో వేతనం పెంచాలి: కలెక్టర్

VZM: జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పని చేస్తున్న వేతనదారులకు సగటు వేతనం పెరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. పథకం అమలుపై శుక్రవారం సంబంధిత అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ​జిల్లాలో సరాసరి వేతనం తక్కువగా నమోదు చేసిన మెంటాడ, వేపాడ సహా పలు మండలాలపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.