కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి చేరికలు

కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి చేరికలు

GDWL: స్థానిక ఎన్నికల్లో బీజేపీ గెలుపు తథ్యం అని బీజేపీ గద్వాల జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు పేర్కొన్నారు. గద్వాల పట్టణంలోని డీకే బంగ్లాలో జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో శుక్రవారం చేరికలు జరిగాయి. దరూరు మండలం, అల్లపాడు గ్రామానికి చెందిన ఆర్‌ఎంపీ డాక్టర్ అంజి రెడ్డి, తదితర నలుగురు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.