మాచర్లలో ఉద్యోగినిపై దారుణం

మాచర్లలో ఉద్యోగినిపై దారుణం

PLD: మాచర్లలో ఒంటరిగా ఉంటున్న ప్రభుత్వ ఉద్యోగినిపై ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు. బాధితురాలి వివరాల ప్రకారం.. దాహం పేరుతో ఇంట్లోకి చొరబడి కత్తితో బెదిరించాడు. బాధితురాలు తప్పించుకునే యత్నం చేయగా, జననాంగంలో ఇనుప చువ్వ దించి పరారయ్యాడు. తీవ్ర గాయాలైన ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై MLA జూలకంటి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఐజీని కోరారు.