హోంగార్డుకు ఆర్థిక చేయూత

హోంగార్డుకు ఆర్థిక చేయూత

SKLM: ఇటీవల రిటైరైన విశ్రాంత హోంగార్డు తిరుపతి రావుకు సహచర హోంగార్డులు ఒక్కరోజు గౌరవ వేతనం రూ. 4.11 లక్షల నగదును అందజేశారు. ఈ మేరకు ఇవాళ శ్రీకాకుళం ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి చేతుల మీదగా నగదు చెక్కును ఆయనకు అందజేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. సహచర పోలీసు సిబ్బంది చూపిన ఈ సహకారం ప్రశంసనీయమన్నారు. పోలీసు కుటుంబాలు ఐకమత్యంగా ఉండాలని పేర్కొన్నారు.