స్మార్ట్ మీటర్ల్ అమర్చవద్దు: CITU

స్మార్ట్ మీటర్ల్ అమర్చవద్దు: CITU

AKP: స్మార్ట్ మీటర్లు అమర్చవద్దనీ సీఐటీయు జిల్లా నాయకులు దాకారపు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. శుక్రవారం కశింకోట గ్రామంలో ప్రజలతో కలిసి ఆయన నిరసన తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యుత్ స్మార్ట్ మీటర్లు ప్రజల నుండి గుంజిన ధనాన్ని ఆదాని కంపెనీకి సమకూర్చడానికైనని అన్నారు.