VIDEO: మంత్రి జూపల్లి ఇంటిని ముట్టడించిన ఆశా వర్కర్లు

VIDEO: మంత్రి జూపల్లి ఇంటిని ముట్టడించిన ఆశా వర్కర్లు

NGKL: కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆశా వర్కర్లు శుక్రవారం మంత్రి జూపల్లి కృష్ణారావు క్యాంపు కార్యాలయాన్ని సీఐటీయు నేతల ఆధ్వర్యంలో ముట్టడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆశా వర్కర్లకు నెలకు రూ.18 వేల రూపాయల స్థిర వేతనం ఇవ్వాలని, ఈ మేరకు అసెంబ్లీ సమావేశాలలో తీర్మానాలు చేయాలని డిమాండ్ చేశారు.