చర్లపల్లి నుంచి వరంగల్ వెళ్లే రైళ్లు ఇవే..!

MDCL: చర్లపల్లి నుంచి వరంగల్ వైపుకు వెళ్లే రైళ్ల వివరాలను అధికారులు తెలియజేశారు. సాసారం CHZ, గుంటూరు ఇంటర్సిటీ, సిర్పూర్ కాగజ్ నగర్ సూపర్ ఫాస్ట్, ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్, మచిలీపట్నం, బిలాస్పూర్, గోల్కొండ ఎక్స్ ప్రెస్ రైళ్లు చర్లపల్లి వద్ద అందుబాటులో ఉంటాయని, ఉప్పల్, బోడుప్పల్ అనేక ప్రాంతాల్లో ఉన్నవారు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.