వరల్డ్ రికార్డ్‌కు అడుగు దూరంలో రోహిత్

వరల్డ్ రికార్డ్‌కు అడుగు దూరంలో రోహిత్

హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో 350 సిక్సర్ల మైలురాయిని దాటాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో సుబ్రాయెన్ బౌలింగ్‌లో రోహిత్ 2 వరుస సిక్స్‌లు బాదాడు. దీంతో వన్డేల్లో 351 సిక్సర్లు కొట్టి, పాకిస్తాన్ ప్లేయర్ షాహిద్ అఫ్రిది 351 సిక్సర్ల రికార్డును సమం చేశాడు. హిట్‌మ్యాన్ మరో సిక్సర్ కొడితే ప్రపంచ రికార్డ్ సృష్టిస్తాడు.