మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM
* జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పట్టపగలే వెలుగుతున్న లైట్లు.. పట్టించుకోని అధికారులు
* ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు: కలెక్టర్ కుష్బూ గుప్తా
* రాణిపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల స్థలం కబ్జా.. ఎండీవోకు HM ఫిర్యాదు
* పట్టణంలోని రిజిస్ట్రార్ ఆఫీసులో ఫ్యాన్ పడి మహిళకు గాయం