VIDEO: ఆదివాసీ నేతలను చర్చలకు ఆహ్వానించిన కలెక్టర్

VIDEO: ఆదివాసీ నేతలను చర్చలకు ఆహ్వానించిన కలెక్టర్

ASR: రెండు రోజులుగా జిల్లాలో రాష్ట్ర మన్యం బంద్ ముమ్మరంగా జరుగుతోంది. ఈ క్రమంలో కలెక్టర్ దినేష్ కుమార్ బంద్‌ను ఉద్దేశించి గిరిజనులు సంయమనం పాటించాలన్నారు. అలాగే శనివారం పాడేరులో జరుగుతున్న బంద్ వద్దకు వెళ్లి ఆదివాసీ నాయకులతో మాట్లాడారు. చర్చలకు రావాలని ఆహ్వానించారు. ప్రస్తుతం జిల్లా కలెక్టరేట్‌లో ఆదివాసీ నేతలతో కలెక్టర్ చర్చలు జరుపుతున్నారు.