కేంద్రమంత్రికి మంత్రి డోలా విజ్ఞప్తి

AP: వికసిత్ భారత్‌పై కేంద్రమంత్రి వీరేంద్రకుమార్ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల చట్టాలపై అవగాహన కల్పించాలని కోరారు. ఆరోగ్య బీమా పథకాల్లో వయస్సు పరిమితి తొలగించాలని విజ్ఞప్తి చేశారు.