పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు

పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు

ELR: ద్వారకాతిరుమల పేకాట స్థావరాలపై మంగళవారం పోలీసులు దాడి చేశారు. ఈ దాడుల్లో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 19,300 రూపాయల నగదు, మూడు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఎస్సై సుధీర్ మాట్లాడుతూ.. గ్రామాలలో కోడి పందాలు, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.