మనీ లాండరింగ్‌ కేసు.. భారత బిలియనీర్‌కు జైలు శిక్ష

మనీ లాండరింగ్‌ కేసు.. భారత బిలియనీర్‌కు జైలు శిక్ష

మనీ లాండరింగ్‌ కేసులో భారత బిలియనీర్‌ బల్వీందర్‌ సింగ్ సాహ్నీకి దుబాయ్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ‘అబు సబాహ్’గా పేరొందిన ఈ వ్యాపారవేత్త నుంచి రూ.344  కోట్లు జప్తు చేయాలని ఆదేశించింది. షెల్ కంపెనీలు, నకిలీ ఇన్‌వాయిస్‌లతో ఆయన మోసానికి పాల్పడినట్లు అభియోగాలు ఉన్నాయి.