“స్వచ్ఛ ఏవం”కు పాఠశాలల ఎంపిక"

“స్వచ్ఛ ఏవం”కు పాఠశాలల ఎంపిక"

NZB: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘‘స్వచ్ఛ ఏవం’’ హరిత విద్యాలయాల రేటింగ్ కార్యక్రమంలో జిల్లా స్థాయిలో 8 పాఠశాలలు ఎంపికైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ శుక్రవారం తెలిపారు. 16 అంశాలపై ఉన్నత ప్రమాణాలు పాటించి పాఠశాల పరిసరాలను ఆహ్లాదకరంగా శుభ్రంగా ఉంచడంతో జిల్లా స్థాయిలో ప్రథమ, ద్వితీయ స్థానాలను సాధించాయన్నారు.