అంబేద్కర్ కాంస్య విగ్రహ నిర్మాణానికి సహకారం

అంబేద్కర్ కాంస్య విగ్రహ నిర్మాణానికి సహకారం

MNCL: అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి అన్ని విధాలా సహకరిస్తానని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పూర్ణచందర్ నాయక్ హామీ ఇచ్చారు. ఉట్నూర్ మండలానికి చెందిన వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు ఆదివారం జన్నారంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఉట్నూర్ ఐబి చౌరస్తాలో అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించాలని వారు కోరారు. దీనికి పూర్ణచందర్ నాయక్ అంగీకరించారు.