ఎలుకలు నివారణ మందు పంపిణీ

ఎలుకలు నివారణ మందు పంపిణీ

KKD: పిఠాపురం(మం) మల్లం గ్రామంలో ఎలుకుల నిర్మూలనకు మందు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎలుకలు వల్ల పంట నష్టపోయి రైతులు ఇబ్బంది పడతారు నష్టపోకుండా ముందస్తుగా ఎలుకలు మందు నూకలతో కలిపి పొలాల్లో ఉంచాలని పిఠాపురం అగ్రికల్చర్ ఏడీ స్వాతి తెలియజేశారు. రైతులందరికీ అన్ని రైతు సేవా కేంద్రాల్లోని అందజేస్తామని తెలిపారు.