VIDEO: హాస్టల్ అభివృద్ధికి శంకుస్థాపన
VSP: జీవీఎంసీ 79వ వార్డు లంకెలపాలెంలో వెనుకబడిన బాలుర వసతి గృహ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే రమేష్‌బాబు బుధవారం శంకుస్థాపన చేశారు. రూ.41 లక్షల NTPC CSR నిధులతో డార్మెటరీ, అదనపు గదులు, బాత్రూముల నిర్మాణం చేపట్టనున్నారు. పేద విద్యార్థులకు ఈ వసతులు ఎంతో మేలు చేస్తాయని పేర్కొన్నారు. అలాగే హాస్టల్‌కు త్వరలోనే వార్డెన్‌ను నియమిస్తామని విద్యార్థులకు హామీ ఇచ్చారు