ఏసీబీ దాడుల్లో డిప్యూటీ తహశీల్దార్ అరెస్ట్
NLG: నల్గొండలో ఏసీబీ దాడులు పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే చండూరు ఎమ్మార్వో కార్యాలయంలో ఇవాళ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో డిప్యూటీ తహశీల్దార్ చంద్రశేఖర్ రూ. 15 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యండెడ్‌గా పట్టుబడ్డాడు. ఇప్పటికే జిల్లాలో పలువురు అవినీతి పరులు ఏసీబీ దాడుల్లో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే..!