VIDEO: ఆర్టీసీ సేవలను మెచ్చుకున్న జపనీస్ మహిళ

HYD: జపనీస్ మహిళ తెలంగాణ ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ఆర్టీసీ సిబ్బంది సేవలను మెచ్చుకున్నారు. సురక్షిత ప్రయాణానికి ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు చూపుతున్న కృషికి ఇది నిదర్శనమన్నారు. టీజీఎస్ఆర్టీసీ సిబ్బంది మరింతగా ఉత్తమ సేవలందించేందుకు ఈ అభినందనలు ప్రేరణగా నిలుస్తాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. ఈ సందర్భంగా జపనీస్ మహిళలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.