VIDEO: ముందస్తుగా మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు
MLG: మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ముందస్తుగా భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో తాగునీరు, ఇతర సౌకర్యాలు అధికారులు కల్పిస్తున్నారు. సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద తొక్కిసలాట జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.