'రజతోత్సవ సభకు తరలండి'

'రజతోత్సవ సభకు తరలండి'

WNP: మాజీసీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఈ నెల 27న వరంగల్‌లో జరిగే BRS రజతోత్సవసభకు భారీసంఖ్యలో తరలిరావాలని మాజీఎంపీపీ గుంతమౌనిక పిలుపునిచ్చారు. కనిమెట్టలో సభ సన్నాహక సమావేశం ఆదివారం జరిగింది. 14ఏళ్ల సుదీర్ఘ పోరాటంతో సాధించుకున్న రాష్ట్రాన్ని10ఎళ్ల కేసీఆర్ పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారన్నారు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందన్నారు