ఉచిత పాలిటెక్నిక్ కోచింగ్ ప్రారంభం

ఉచిత పాలిటెక్నిక్ కోచింగ్ ప్రారంభం

NRPT: కోస్గి పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఉచిత పాలిటెక్నిక్ కోచింగ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపల్ శ్రీనివాసులు కోరారు. పదో తరగతి పాసైన విద్యార్థులు ఈ నెల 20 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 16 నుంచే నిష్ణాతులైన అధ్యాపకులచే కోచింగ్ ప్రారంభమైందని తెలిపారు. ఈ మేరకు విద్యార్థులు అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.