VIDEO: ప్రజా సమస్యలు పరిష్కరించడమేనా మొదటి బాధ్యత

KMM: సత్తుపల్లి పట్టణంలోని 5, 17వ వార్డ్ జవహర్ నగర్, ఎన్టీఆర్ నగర్ కాలనీ, బైపాస్ రోడ్, మసీద్ రోడ్, కిన్లే ఫ్యాక్టరి కాలనీల్లో, రుద్రాక్షపల్లి, తాల్లమాడ, పాకాలగూడెం గ్రామాల్లో ఎమ్మెల్యే మట్టా రాగమయి పర్యటించారు. లబ్ధిదారులు ఇంటింటికి వెళ్లి కళ్యాణలక్ష్మి, CMRF చెక్కులు అందజేశారు. ప్రజా సమస్యలు తెలుసుకొని వాటిని పరిస్కరించడమే తన మొదటి బాధ్యత అన్నారు.