VIDEO: ఘనంగా 16 వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

VIDEO: ఘనంగా 16 వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

VZM: మెరకముడిదాం మండలం YSR విగ్రహం వద్ద వైసీపీ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవాన్ని మండల పార్టీ అధ్యక్షులు వెంకట రావు ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ హోదాలు పదవులు ఉన్న అందరూ కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం దివంగత మాజీ సీఎం వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. వైఎస్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు.