ఆ పనులపై విచారణ జరిపించాలి

ఆ పనులపై విచారణ జరిపించాలి

SKLM: శ్రీకాకుళం నగరంలోని జెడ్పీ కార్యాలయంలో సోమవారం జరుగుతున్న ప్రజా ఫిర్యాదుల వేదిక గ్రీవెన్స్‌లో ఎచ్చెర్ల మండల పరిషత్ అధ్యక్షులు మొదలవలస చిరంజీవి ఫిర్యాదులు అందజేశారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో ఇటీవల కాలంలో NREGS నిధులుతో పనులు జరిగాయని, ఆ పనుల్లో నాణ్యత లోపాలు ఉన్నాయని జాయింట్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. పనులపై తగు విచారణ చేపట్టాలన్నారు