సెప్టెంబర్ 3న జిల్లాకు సీఎం

సెప్టెంబర్ 3న జిల్లాకు సీఎం

ATP: సీఎం చంద్రబాబు సెప్టెంబర్ 3న జిల్లాలో పర్యటించనున్నారు. నగరంలో జరిగే 'సూపర్-6-సూపర్ హిట్' బహిరంగ సభలో ఆయన పాల్గొంటారని జిల్లా టీడీపీ అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్ తెలిపారు. ఈ సభను ముందుగా ఆగస్టు 25న పెట్టినా అనివార్య కారణాలతో వాయిదా వేసి సెప్టెంబర్ 3కి మార్చినట్లు తెలిపారు. సభ ఏర్పాట్లపై నేతలు కసరత్తు చేస్తున్నారు.