విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12PM

విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ నేటి నుంచి ఐపీఎల్ ప్రారంభం.. యువతకు ఎస్పీ కీలక సూచన
➢ ఉమ్మడి విజయనగరం జిల్లాకు వడగాల్పుల అలర్ట్
➢ఎస్.కోటకు చెందిన TDP సీనియర్‌ నాయకులు తిక్కాన చినదేముడు అనారోగ్యంతో మృతి
➢ రాజాం పట్టణంలో అధ్వాన్నంగా మురికి కాలువలు.. ఎవరూ పట్టించుకోవట్లేదని కాలనీవాసుల ఆరోపణ