నేడు ఉద్యాన కళాశాలలో కుంకుమ పువ్వు సాగుపై శిక్షణ

నేడు ఉద్యాన కళాశాలలో కుంకుమ పువ్వు సాగుపై శిక్షణ

WNP: జిల్లాలోని ఉద్యాన కళాశాల మోజర్లలో ఎరోపోనిక్స్ విధానంలో కుంకుమ పువ్వు సాగుపై శుక్రవారం శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కళాశాల అసోసియేట్ డీన్ షహానాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాబార్డు సీజీఎం ఉదయ భాస్కర్ వస్తున్నారని తెలిపారు. రైతు‌లు అధిక సంఖ్యలో పాల్గొనాలని కార్యక్రమాన్ని విజయవంతం చేమయాలని కోరారు.