పాఠశాలలో అభివృద్ధి పనులు ప్రారంభం

పాఠశాలలో అభివృద్ధి పనులు ప్రారంభం

BPT: వేటపాలెం మండలం రామన్నపేట పంచాయతీ పరిధిలోని రావూరిపేట చుండూరి ఆదిశేషమ్మ ప్రాథమిక పాఠశాలలో చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అభివృద్ధి పరిచిన పలు నిర్మాణాలను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గర్భిణులకు పౌష్టిక ఆహారం పంపిణీ చేశారు. అనంతరం ప్రాథమిక పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో స్థానిక విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.